Prabhas: బాహుబలి: ది బిగినింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ విడుదలై 2025 జులై 10 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్ ఇండియా(Panindia) ట్రెండ్‌కు ఆద్యురాలిగా నిలిచి,…