ప్రభుదేవా వారసుడొచ్చాడు.. వీడియో చూశారా?

ఇండియన్ మైఖేల్ జాక్సన్.. డ్యాన్స్ కీ దేవా.. ప్రభుదేవా (Prabhu Deva) గురించి తెలియని వారుండరు. ఇటు సౌత్ ఇండియా, అటు నార్త్ ఇండియా.. హోల్ ఇండియాలో డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రభుదేవాదే. ఎందరో మహా నటులతో స్టెప్పులు…