Thalapathy Vijay: వినాయకచవితికి రానున్న ‘ది గోట్’.. విజయ్ కొత్త మూవీపై అప్డేట్ ఏంటంటే?

Mana Eenadu: తమిళ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ (ది గోట్‌, The GOAT)’. డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)…