Pradeep Machiraju: పొలిటిషియన్‌తో పెళ్లి.. యాంకర్ ప్రదీప్ క్లారిటీ ఇదిగో!

ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju).. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే అనేక TV షోలలో యాంకరింగ్(Anchoring) ద్వారా ప్రతి ఇంటా ప్రదీప్ సందడి చేసిన చేసిన విషయం తెలిసిందే. ‘ 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ అనే సినిమాతో వెండి…