RC16 సినిమాలో ప్ర‌గ్యా జైశ్వాల్!

ముంబయి బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఇటీవలే ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత బాలకృష్ణతోనే మరో సినిమా అఖండ-2లోనూ నటిస్తోంది. అలా ఈ ఏడాది ఈ బ్యూటీ వరుస అవకాశాలతో జోరు…