Paradha: ఆసక్తి రేపుతున్న సోషియో డ్రామా ‘పరదా’ ట్రైలర్

మలయాళ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా(Paradha)’ సినిమా ట్రైలర్ (Trailer) విడుదలైంది. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.…