Kothapallilo Okappudu: ఇంట్రెస్టింగ్​గా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్​

‘కేరాఫ్‌ కంచరపాలెం’ లాంటి ఫీల్​గుడ్​ మూవీ నిర్మించి అందులో వేశ్య పాత్ర పోషించి మెప్పించారు ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri). ఆ తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి హిట్​ సినిమా నిర్మించారు. ఇప్పుడు ఆమె మెగా ఫోన్​ అందుకొని దర్శకత్వం…