Preity Mukundhan: ప్రభాస్ చాలా స్వీట్: కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్​

భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప (Kannappa) మూవీ మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్​ కనిపించిన 20 నిమిషాలు మాత్రం మూవీకే హైలైట్​. ఇక హీరోయిన్​గా నటించిన ప్రీతి ముకుందన్ (Preity Mukundhan)​ సైతం తన నటన, గ్లామర్​తో…