71st National Film Awards: ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. ‘బలగం’ మూవీ పాటకు జాతీయ అవార్డు
కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల(71st National Film Awards)ను ఘనంగా ప్రకటించింది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులు, వివిధ భాషల్లో విడుదలైన చిత్రాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత, సాంకేతిక…
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. కారణమిదే!
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న (జులై 21) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu)కు రాజీనామా లేఖ(Resignation letter) సమర్పించిన ఆయన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(A) ప్రకారం…
Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon sessions of Parliament) నేటి (జులై 21) నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలు 23 రోజుల పాటు కొనసాగనుండగా, ఆగస్టు 13, 14 తేదీల్లో ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా హాలిడే ఉండనుంది.…
Parliament Sessions: ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon sessions of Parliament) జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Parliamentary Affairs Minister Kiren Rijiju) ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశాలు…
Telangana High Court: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా అపరేష్ కుమార్ సింగ్
తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నూతన ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)గా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. జస్టిస్ సింగ్ గతంలో త్రిపుర హైకోర్టు…
Supreme Court: కొత్త సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)కు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Justice Sanjiv Khanna) పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు.…
Budget Sessions: వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం: మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించారు. తమ లక్ష్యం భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. ఇండియా ఏఐ మిషన్ ప్రారంభమైందని…
Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliaments Budget Sessions) నేటి (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1)…















