వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

Mana Enadu : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా దిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi),…