Wayanad Landslides: ‘‘సీత’’ నిర్మించిన వారధిపై ప్రధాని మోదీ

Mana Enadu:ఇటీవల కేరళ( Kerala)లోని వయనాడ్‌లో కురిసిన భారీవర్షాలు విధ్వంసం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి దాదాపు 400 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే వందల మంది మరణానికి కారణమైన ఈ విలయం తర్వాత అక్కడ…