చట్ట ప్రకారమే అల్లు అర్జున్‌ను విడుదల చేశాం: జైళ్ల శాఖ డీజీ

గతేడాది 41,138 మంది ఖైదీలు జైలులో ఉన్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని.. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించినట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ…