SSMB29 : మహేశ్-రాజమౌళి సినిమాలో మాలీవుడ్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ వస్తున్న విషయం తెలిసిందే. SSMB29గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం గురించి మేకర్స్ అధికారిక ప్రకటనలు ఏం ఇవ్వకున్నా.. తరచూ…