Netflix: ఓజీ, ‘అనగనగా ఒకరాజు’ మూవీల ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పవన్, యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇక…








