Laila : చిచ్చు పెట్టి ఆస్పత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు తాజాగా జరిగిన ‘లైలా (Laila Pre Release Event)’ మూవీ ఈవెంట్ లో…