Saina Nehwal: మరో స్టార్ కపుల్ డైవర్స్.. మూడుముళ్ల బంధానికి సైనా, కశ్యప్ ముగింపు

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్(Saina Nehwal) తన భర్త, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌(Parupalli Kashyap)తో విడాకులు(divorce) తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సైనా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా…