Pawan Kalyan: పూరి జగన్నాధ్ తో పవర్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్..? ఈసారి హీరోనా? నిర్మాతనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jadannadh) కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా బద్రి(Bhadri) (2000) బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 2012లో…