Puri Jagannadh: పూరి-విజయ్​ సేతుపతి ప్రాజెక్ట్​లోకి మరో హీరోయిన్​!

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతితో (Vijay sethupathi) టాలీవుడ్​ క్రేజీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నటించనున్న నటీనటుల జాబితాను…