Puri Musings : పూరి జగన్నాథ్ ‘బిలియ‌నీర్స్ స్టోరీ’

రోజుకు రూ.300 కోట్లు సంపాదిస్తున్నా.. బిలియనీర్లు  ఆరోగ్యంగా ఉండాలనే దేవుడిని కోరుకుంటారని దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరిట పాడ్‌కాస్ట్‌ నిర్వహిస్తున్న ఆయన.. తాజాగా బిలియనీర్లపై మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు…