‘పుష్ప 2’ మూవీకి ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?

Mana Enadu : ‘పుష్ప.. పుష్ప.. పుష్ప’.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ హవానే. సోషల్ మీడియాలో అయితే పుష్ప వైల్డ్ ఫైర్ మామూలు ట్రెండింగ్ లో లేదు. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ ముందు చెప్పినట్లుగానే పుష్పరాజ్ మేనియా…