Pushpa-2: నేటి నుంచి థియేటర్లలో ‘పుష్పరాజ్’ రీలోడెడ్ వెర్షన్

పుష్పరాజ్ రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. నేటి నుంచి (జనవరి 17) సెలక్టెడ్ థియేటర్లలో వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా ఉండబోతోంది. ఇప్పటికే ఉన్న పుష్ప 2′ సినిమాకి మరో 20 నిమిషాలు జత చేసి ఇవాళ్టి నుంచి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారు.…