BoycottPushpa2: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ పుష్ప-2’.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. స్మార్ట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘పుష్ప 2: ది రూల్‌(Pushpa 2: The Rule)’. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో సునీల్, అనసూయ భరద్వాజ్,జగపతిబాబు,…