Pushpa 2 First Review: థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. పుష్ప-2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

ప్రపంచం మొత్తం మూడేళ్లుగా ఎంతో ఈగర్‌గా ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) జోడీగా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పుష్ప-2: ది రూలింగ్ (Pushpa 2: The…