Allu Arjun: ‘కళ్యాణ్ బాబాయ్‌కి థాంక్స్.. రేవతి కుటుంబానికి సారీ’

పుష్ప-2(Pushpa-2) టికెట్ రేట్లు పెంచుకునేందుకు సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Telangana & AP Govt) ప్రభుత్వాలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ధన్యవాదాలు(Thanks) తెలిపారు. పుష్ప-2 సక్సెస్ మీట్‌ను ఇవాళ హైదరాబాద్‌(HYD)లో నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడారు.…