దుమ్ములేపిన పుష్ప రాజ్.. పార్ట్-2 ట్రైలర్ రిలీజ్

Mana Enadu : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. పుష్పరాజ్ మరోసారి ఆడియెన్స్ మనసు ఏలేందుకు వచ్చేశాడు. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు పుష్ప పార్ట్-2 త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో…