పీవీ సింధుకు కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసా?

Mana Enadu : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడల్ విన్నర్.. పూసర్ల వెంకట సింధు (PV Sindhu) గురించి తెలియని వారుండరు. నిత్యం తన ఆటతో వార్తల్లో నిలిచే ఈ షట్లర్ తాజాగా తన పర్సనల్ లైఫ్ విషయంలో…