120 Bahadur: మరో బయోపిక్లో ఫర్హాన్ అక్తర్.. 120 బహదూర్ టీజర్ వచ్చేసింది

భాగ్ మిల్కా భాగ్ (Bhaag Milka Bhaag), జిందగీ న మిలేంగి దొబారా, లక్ష్య వంటి స్టోరీ ప్రాధాన్యత మూవీల్లో నటించి మెప్పించారు బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar). చాలా గ్యాప్ తర్వాత ఆయన లీడ్ రోల్ లో…