Narayana Murthy: పర్సంటేజీ వివాదం.. పవన్‌ అలా చేస్తే గౌరవం పెరిగేది

‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy)తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్సంటేజీ ఖరారైతే తన లాంటి నిర్మాతలకు…