మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తాం : రాచకొండ సీపీ

Mana Enadu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో హద్దు దాటే బౌన్సర్లపై తీవ్ర చర్యలు ఉంటాయని సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) తెలిపారు. భయానక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు…