Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’.. టిక్కు టిక్కు సాంగ్ సూపర్బ్​

ManaEnadu:అప్సరా రాణి (Apsara Rani), విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’ (Racharikam). చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం…