పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

సావర్కర్‌ పరువునష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. ఈ కేసులో పుణెలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు రాహుల్ కు బెయిల్‌ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాహుల్‌ గాంధీ న్యాయస్థానం ఎదుట…