IPL Retention: ముగ్గురు కెప్టెన్లకు షాకిచ్చిన ఫ్రాంచైజీలు

Mana Enadu: ఐపీఎల్ రిటెన్షన్‌(IPL Retention)లో ఈసారి ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లకు షాకిచ్చాయి. ముఖ్యంగా గత సీజన్‌లో టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌(Shreyas Iyer)కు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మొండిచేయి చూపింది. అతడిని మెగా వేలంలోకి వదిసేస్తూ నిర్ణయం…