Rahul Sipligunj: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 3 విజేతగా, ఆస్కార్ అవార్డ్(Oscar Award) గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆగస్టు 17న హైదరాబాద్‌(Hyderabad)లో…