Raj Bhavan: వార్నీ.. ఏకంగా గవర్నర్ ఇలాకాలోనే దొంగతనమా!

తెలంగాణలోని రాజ్‌భవన్‌(Raj Bhavan in Telangana)లో హార్డ్ డిస్క్‌(Hard Disk)ల చోరీ కలకలం రేపింది. గవర్నర్ ఇలాకా నుంచి 4 హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. CCTV ఫుటేజీల ద్వారా గుర్తించిన అధికారులు పంజాగుట్ట పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను…