Raja Markendeya:హిట్​ చిత్రాల జాబితాలో..”రాజా మార్కండేయ”

ManaEnadu:’బన్నీ అశ్వంత్’ను దర్శకుడు గా పరిచయం చేస్తూ… శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా – వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటన మరియు లోగో విడుదల కార్యక్రమం హైదరాబాద్…