RR vs GT: ఐపీఎల్‌లో 14 ఏళ్ల పిల్లాడి ఊచకోత.. 35 బంతుల్లోనే సెంచరీ

IPLలో సంచలన ఇన్నింగ్స్‌తో 14 ఏళ్ల పిల్లాడు విధ్వంసం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సైతం తుత్తునియలు చేస్తూ విరోచిత సెంచరీ బాదాడు. అతడి పవర్ హిట్టింగ్‌కి 210 పరుగుల లక్ష్యం సైతం చిన్నబోయింది. వైభస్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్…