KKR vs RR: డికాక్ హిట్టింగ్.. రాజస్థాన్‌పై కేకేఆర్ సూపర్ విక్టరీ

IPL-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(KKR) తొలి విజ‌యం నమోదు చేసింది. గువహతి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(RR)తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్‌.. 17.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే…