Comedian Ali: రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన అలీ.. ఇంతకీ ఏమన్నారంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad)పై ప్రస్తుతం సోషల్ మీడియా, బహిరంగంగానూ తీవ్ర విమర్శలు(Criticisms) వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు. ఆయన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్(Director SV Krishna Reddy Birthday Celebrations) సందర్భంగా…