రజినీకాంత్ మూవీలో నాగార్జున కీలక పాత్ర? అక్కినేని హై వోల్టేజ్ డ్రామా!

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో సౌబిన్ షకీర్,…