Coolie Trailer: రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ(Coolie)’ సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రజినీ 171వ ప్రాజెక్ట్‌. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ‘కూలీ’ యాక్షన్ డ్రామాగా, సమాజంలోని…