రాఖీ శుభ ముహూర్తం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ManaEnadu:సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. అన్నదమమ్ములు తమ అక్క చెల్లెల్లకు రక్షణగా నిలుస్తామని భరోసా కల్పిస్తూ వారికి బహుమతులు ఇస్తారు. ఆగస్టు…