టీవీలో ‘చెర్రీ’ని చూసి క్లీంకార కేరింతలు.. క్యూట్ వీడియో వైరల్

మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లీంకార (Klin kaara) కొత్త వీడియోను ఆమె తల్లి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో తన తండ్రి,  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ను స్క్రీన్ పై చూసిన…