‘RC16’ లేటెస్ట్ అప్డేట్.. ఆ స్టార్స్​తో రామ్‌ చరణ్‌ షూటింగ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్​ ఛేంజర్ (Game Changer)’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో అప్పన్న పాత్రలో చెర్రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. శంకర్ తెరకెక్కించిన…