Ram Charan: మాస్ లుక్‌లో చెర్రీ.. కొత్త మూవీ టైటిల్ రివీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) సానా కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor)…