ప్ర‌భాస్ పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది మన డార్లింగ్ ప్రభాస్ (Prabhas) పేరే. పాన్ ఇండియా స్టార్ గా పేరొంది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మన రెబల్ స్టార్. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా…