ఏపీ పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ శ్రీకాంత్‌బాబు ఆర్జీవీని విచారిస్తున్నారు. ఏం జరిగిందంటే..?…