నన్ను అరెస్ట్‌ చేస్తే జైల్లో సినిమా కథలు రాసుకుంటా: ఆర్జీవీ

Mana Enadu : ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని…