Ramayana: నేడు ‘రామాయణ’ గ్లింప్స్ రిలీజ్.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌(Bollywood)లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ మొదటి గ్లింప్స్(Glimpse) ఈ రోజు (జులై 3) విడుదల కానుంది. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణంలో రూపొందుతోన్న ఈ…