Dulquer Salmaan: టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన ‘కాంత’ టీజర్ వైరల్.. దుల్కర్ సల్మాన్ మరో విభిన్న ప్రయోగం..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) తాజాగా మరో విభిన్నమైన కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాంత (Kaantha). ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు…