బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. స్పందించిన రానా లీగల్ టీమ్

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం(Promotion of betting apps)పై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) టీమ్ స్పందించింది. రానా నైపుణ్యాధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని, అయితే ఆయన చేసిన ప్రకటన గడువు 2017తోనే ముగిసిందని వెల్లడించింది. బెట్టింగ్ యాప్‌ల…